సిక్కోలు తీరం.. ఆలివ్ రిడ్లేలకు పుట్టినిల్లు..
సిక్కోలు తీరం.. ఆలివ్ రిడ్లేలకు పుట్టినిల్లు..
సోంపేట: అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి పైన వుందని ఇచ్చాపురం ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అన్నారు. సోంపేట మండలం, బారువ గ్రామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పొదిగించబడిన ఆలివ్ రిడ్లే జాతికి చెందిన తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి ఆటవిశాఖ అధికారులతో విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్లు రాంబాబు, త్రినాధ్, మోహన్, ఆటవిశాఖ అధికారులు పాల్గొన్నారు.




kalyan@mahaprasthanam.info 
