Chandrababu: ప్రధాని మోదీకి మనఃపూర్వక స్వాగతం.. కేంద్రం సాయం మరువలేనిది: సీఎం చంద్రబాబు
Chandrababu: ప్రధాని మోదీకి మనఃపూర్వక స్వాగతం.. కేంద్రం సాయం మరువలేనిది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ () పేర్కొన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు.




kalyan@mahaprasthanam.info 
